A shock to YouTube users in India
Trinethram News : ఇండియాలో యూట్యూబ్ వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో ఏకంగా 58%
వరకు ప్రీమియం ధరలు పెంచింది యూట్యూబ్. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ యూట్యూబ్ కంపెనీ ప్రీమియం సభ్యత్వం ధరను రూ. 149కి
పెంచింది. యూట్యూబ్ ప్రీమియం కుటుంబ సభ్యత్వం ధర నెలకు రూ.299 కు పెరిగింది. అంటే ఇది 58.2% పెరుగుదల అన్నమాట.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App