India’s Heroism : భారతదేశ వీరత్వాన్ని చాటి చెప్పిన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్

TRINETHRAM NEWS

Shri Chhatrapati Shivaji Maharaj who extolled India’s heroism

Trinethram News : మోమిన్ పేట్ మండల పరిధిలోని మేకవనం పల్లి గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి , మోమిన్ పెట్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ సంగారెడ్డి ,మోమిన్ పేట్ట్ మండల మాజీ సర్పంచ్చ్ లు ,మాజీ ఎంపీటీసీ లు శరణారెడ్డి, భారీ సంఖ్యలో గ్రామ యువజన సంఘం యువకులు ,బీజేపీ యువ మోర్చా నాయకులు ఆశిరెడ్డి ,మాజీ బీజేపీ మండల అధ్యక్షులు బుజంగా రెడ్డి ,విగ్రహనికి స్థల దాత రామచంద్ర రెడ్డి ,వెంకట్ రెడ్డి గారు ,గ్రామ యువ సింహాలు ,గ్రామ పెద్దలు ,గ్రామ ప్రజలు ,ఉద్యోగస్తులు ,వ్యాపార వేత్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shri Chhatrapati Shivaji Maharaj who extolled India's heroism

You cannot copy content of this page

Scroll to Top