488 posts are filled in government medical colleges
Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ భర్తీలను చేపట్టనున్నట్లు వివరించింది.
పూర్తివివరాల కోసం https:/dme.ap.nic.in, https:/apmsrb.ap.gov.in/srb/ చూడాలని సూచించింది. ఆసక్తికలవారు వచ్చే నెల 9 లోపుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


