TRINETHRAM NEWS

Release of final list of PET posts

Trinethram News : Aug 22, 2024,

తెలంగాణలోని గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టుల తుది జాబితాను TGPSC వెల్లడించింది. 594 మంది అభ్యర్థులతో కూడిన ప్రైమరీ లిస్టును ప్రకటించింది. టీజీపీఎస్సీ 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఎవరైనా అభ్యర్థులు పోస్టును స్వచ్ఛందంగా వదులుకునేందుకు ఈ 22 నుంచి 24 వరకు సదుపాయం కల్పించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Release of final list of PET posts