డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది

TRINETHRAM NEWS

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది.

ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్‌ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా, ఖచ్చితంగా వినియోగదారులకు తెలియజేయాలని అడ్వయిజరీలో సూచించారు.

ఇటీవల ప్రధానమంత్రి కూడా ఈ డీప్ ఫేక్ దృశ్యాలు, ఫోటోల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై తగు మార్గదర్శకాలు ఉండాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top