WhatsApp Image 2024 08 21 at 12.14.32
Today there will be an announcement on free bus travel for women
Trinethram News : అమరావతి
నేడు హోం శాఖ, రవాణా శాఖ, యువజన సర్వీసుల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించ నున్నారు.ఏపీలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చ జరగనుంది. అలాగే ఆస్పత్రుల్లో గొడవలు జరగ్గకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సమీక్ష, గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్-AP ANTF బలోపేతంపై చర్చ జరగనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పధకం కోసం అదనంగా 2 వేల బస్సులు, 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్న సీఎం చంద్రబాబు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
