జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 13 at 7.41.22 PM

TRINETHRAM NEWS

A sudden fire broke out in Visakha Dino Park

Trinethram News : విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి

ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికు ఆహుతైంది.

విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందికు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A sudden fire broke out in Visakha Dino Park

You cannot copy content of this page