TRINETHRAM NEWS

A missed opportunity for AP Home Minister Anita

Trinethram News : బైక్‌ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ద్వంసమవ్వగా, ఆమె వేరే కారులో వెళ్లిపోయింది.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A missed opportunity for AP Home Minister Anita