తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా బాధ్యతల స్వీకరణ

TRINETHRAM NEWS

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్:
రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్య సంచాలకులుగా శృతి ఓజా మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఇంటర్ విద్య జెఎసి చైర్మన్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూ దన్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు నూతన ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top