Indian won the Bronze : పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

TRINETHRAM NEWS

Another medal for India in Paris Olympics

Trinethram News : కాంస్య పతకం గెలిచిన భారత హాకీ టీమ్‌..

స్పెయిన్‌పై 2-1 తేడాతో గెలిచిన హాకీ జట్టు

వరుసగా రెండో సారి కాంస్య పతకం గెలుచుకున్న భారత హాకీ జట్టు.

హాకీ జట్టు సాధించిన కాంస్య పతకంతో భారత్ పథకాల సంఖ్య 4 కి చేరింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another medal for India in Paris Olympics

You cannot copy content of this page

Scroll to Top