శ్రీకాకుళం జిల్లాలో వైద్యశాఖలో 238 కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్

TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లాలో వైద్యశాఖలో 238 కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్

శ్రీకాకుళం జిల్లాలో ఏన్నో ఏళ్ల తరబడి వైద్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 238 మంది ఉద్యోగులకు రెగ్యులర్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి మంగళ వారం ప్రకటించారు.

హెల్త్ అసిస్టెంట్లు 210 మంది, టెక్నీషియన్స్ 10, ఫార్మాసిస్ట్లు 8, ఏఎన్ఎం లు 4, స్టాఫ్ నర్స్ లు 6 మంది ఉన్నారని తెలిపారు. వీరి రెగ్యులర్ కి సంబంచిన ధ్రువ పత్రాల పరిశీలన పూర్తి అయ్యిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top