జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 04 at 10.58.46

TRINETHRAM NEWS

One town CI of Godavarikhani responded immediately in the case of defamation in the name of caste.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని వన్ టౌన్ స్టేషన్ పరిధిలోని జిఎం కాలనీలో అభివృద్ధి పనులను అడ్డుకుంటూ కులం పేరుతో దూషిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఖని వన్ టౌన్ సిఐ తక్షణమే స్పందించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు చుట్టుపక్కల ప్రజలను విచారించి నిజానిజాలను తెలుసుకున్నారు.

పూర్తి విచారణ అనంతరం బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

One town CI of Godavarikhani responded immediately in the case of defamation in the name of caste.

You cannot copy content of this page