WhatsApp Image 2023 12 26 at 2.30.43 PM
తాడేపల్లి
ప్రారంభమయిన ఆడుదాం ఆంధ్ర
తాడేపల్లి లో ప్రారంభించిన MTMC కార్పొరేషన్ నగర అధ్యక్షులు వేమరెడ్డి ఇతర అధికారులు
ఆడుదాం ఆంధ్ర అద్భుతమైన
ప్రభుత్వ పథకం యువతకు స్ఫూర్తిదాయక పథకం
ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి జగన్ కు ధన్యవాదాలు
ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ప్రతి ఆటగాడు అందిపుచ్చుకోవాలి
కార్పొరేట్ స్కూల్స్ లో యువతకు స్పోర్ట్స్ వ్యాయామం అనే అర్థం తెలియని పరిస్థితుల్లో
ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రవేశపెడతం గర్వించదగ్గ విషయం.
రాబోయే కాలంలో ఆడుదాం ఆంధ్ర స్కీమ్ ద్వారా యువతకు
మరింత మేలు జరగనుంది..
