హైదరాబాద్‌లో అయోధ్య రామ మందిరం తలుపులు తయారు చేస్తున్నారు

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో అయోధ్య రామ మందిరం తలుపులు తయారు చేస్తున్నారు..

సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌లో వీటిని తయారు చేస్తున్నారు..

అయోధ్యలో రామ మందిరానికి అవసరమైన 100 తలుపులు తయారు చేస్తున్నామని కంపెనీ యజమాని శరత్ బాబు తెలిపారు.

2024 జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది.

You cannot copy content of this page

Scroll to Top