Minister Sandhyarani : మంత్రి సంధ్యారాణి: త్వరలో మహిళలకు రూ.1500 ఉపశమనం

TRINETHRAM NEWS

Minister Sandhyarani: Relief of Rs.1500 for women soon

Trinethram News : అమరావతీ

ఏపీలో మహిళలకు నెలకు రూ.1500 చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ’18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18000 అందిస్తాం. మహాశక్తి పేరుతో ఈపథకం అమలు చేస్తాం. సాయం విషయంలో ఎవరికీ
అన్యాయం చేయం. విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకం అమలు చేస్తాం’ అని ఆమె వెల్లడించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top