The government should solve the problems of the education sector in Bhupalapally district immediately
విద్యార్థులకు మధ్యన భోజనం ఏర్పాటు చెయ్యాలి
Vck విముక్తి చిరుతల పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాల అనిల్ కుమార్ డిమాండ్
భూపాలపల్లి చిట్యాల మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సంగి చింటూ ఆధ్వర్యంలో విద్యార్థులతో జూనియర్ కాలేజీలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన vck పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో జూనియర్ విద్యార్థులకు మరియు డిగ్రీ విద్యార్థులకు మధ్యన భోజనం ఏర్పాటు చెయ్యాలి అని ప్రభుత్వన్ని కోరారు అదే విధంగా ప్రతి రోజు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో తినడానికి అన్నం లేక హోటల్స్ లో బేకిరిల్లో బజ్జిల బండి దగ్గర షాపుల్లో కొనుక్కతింటున్నారు మధ్యాహ్నం తినడానికి అన్నం కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేసి కాలేజిల్లో మధ్యాహ్నం భోజనం వెంటనే ఏర్పాటు చెయ్యాలని విద్యార్థుల పక్షణ ప్రభుత్వం ఉండాలని విద్యార్థుల భాద్యతలు పూర్తిగా ప్రభుత్వంమే చుసుకోవాలని కోరారు అంబాల అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో vck పార్టీ విద్యార్ధి నాయకులు మరియు విద్యార్థులు యూవతి యూవకులు అరవింద్ శివ కుమార్ తాయ్యుబ్ డాన్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App