జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 20 at 12.35.15 PM

TRINETHRAM NEWS

Kutbullapur development chief MLA :

కుత్బుల్లాపూర్ అభివృధ్ధి ప్రధాత ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు ఆహ్వానాలు,వినతులు…

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kutbullapur development chief MLA KP Vivekanand received many invitations and questions...

You cannot copy content of this page