క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

TRINETHRAM NEWS

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
తుమ్మల నాగేశ్వరావు

నగరంలోని వైరా రోడ్ ఆర్సీఎం చర్చ్ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
RCM చర్చ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, ఫాథర్ ఆశీర్వచనలు తీసుకున్న మంత్రి,
యేసు క్రీస్తు చల్లని చూపు రాష్ట్ర, జిల్లా ప్రజల మీద ఉండాలన్నారు.

ఫాథర్స్ జి.సురేష్, బాలజ్యోతి,

మంత్రి వెంట కార్పొరేటర్లు కమర్తపు మురళీ, పాకలపాటి విజయ నిర్మల, నాయకులు కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top