TRINETHRAM NEWS

Kolan Hanmanth Reddy who has given the blessing to the portrait of AICC leader

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ,సీఎం రేవంత్ రెడ్డి కి మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొలన్ హన్మంత్ రెడ్డి గారు. –

రైతులకు ఏకకాలంలో ఈరోజు లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగినందున . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ,సీఎం రేవంత్ రెడ్డి కి మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .

*అనంతరం హన్మంతన్న మాట్లాడుతు గత అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి, మంత్రిమండలి క్యాబినెట్ మీటింగ్ లో బిల్లుకు ఆమోదం తెలిపి 31వేల కోట్లు కేటాయించి 40 లక్షల రైతులకు లబ్ధి పొందే విధంగా రుణమాఫీ చేయడం జరిగింది .

వచ్చే నెల ఆగస్టు 15 వరకు రెండు లక్షలు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము మరియు ఇంచార్జి హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు GHMC ఎనిమిది డివిజన్లలో , కార్పొరేషన్లాల్లో , మున్సిపాలిటిలల్లో అధ్యక్షులు మరియు కార్యకర్తలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ,సీఎం రేవంత్ రెడ్డి కి మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క పాలాభిషేకం చేసారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , ఏ -బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, బి -బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు దమ్ముని శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు డాక్టర్.అవిజె జేమ్స్, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు ఎండీ లాయక్, వన్నీరు గణేష్, పెరికె శివ, పండరి రావు, సంతోష్ ముదిరాజ్, పల వెంకటేష్, సోమన్న శ్రీధర్ రెడ్డి, జాకీర్, రాధాకృష్ణ, బేకు శ్రీనివాస్, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొంపల్లి అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, దుండిగల్ అధ్యక్షులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kolan Hanmanth Reddy who has given the blessing to the portrait of AICC leader