జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 16.58.46

TRINETHRAM NEWS

Former CM Jagan reached Gannavaram

Trinethram News : బెంగళూరు పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు.

మాజీ సీఎం జగన్ కీ గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.

పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former CM Jagan reached Gannavaram

You cannot copy content of this page