ఎలుక కొరకడంతో శిశువు మృతి నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో విషాదం. 40 రోజుల శిశువు ముక్కును ఎలుక కొరకడంతో మృతి. తీవ్ర రక్తస్రావం కారణంగానే మృతి చెందినట్టు తెలిపిన నీలోఫర్ వైద్యులు.