WhatsApp Image 2024 07 17 at 22.34.56
Chhatrapati Shivaji’s weapon reached Mumbai
Trinethram News : Mumbai : మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నఖ్’ లండన్ మ్యూజియం నుంచి ముంబై చేరుకున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ తెలిపారు. దాదాపు 350 ఏళ్ల తర్వాత శివాజీ ఆయుధం స్వదేశానికి తిరిగి వచ్చిందని.. దీనిని సతారకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సతారాలో వాఘ్ నఖ్కు ఘన స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శంభురాజ్ దేశాయ్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
