MLC Kavitha :ఎమ్మెల్సీ కవితకు ఆస్వస్థత : ఆస్పత్రికి తరలింపు!

TRINETHRAM NEWS

mlc kavitha shifted to hospital

Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 16
ఢిల్లీ లిక్కర్‌ కేసులో వంద రోజులకు పైగా తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.

దీంతో అధికారులు వెంటనే దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరిగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 4 నెలలగా జైలులో ఉన్నారు.

కవితపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

mlc kavitha shifted to hospital

You cannot copy content of this page

Scroll to Top