జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 07 at 2.47.05 PM

TRINETHRAM NEWS

Sakshi bowing at Dhoni’s feet

Trinethram News : భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ 43వ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ధోనీ కేక్ కట్ చేసి ఆయన భార్య సాక్షికి అందించారు. అనంతరం ఆమె ధోనీ కాళ్లకు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా వేడుకల్లో బాలీవుడ్ హీరో సల్మాన్ కూడా పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sakshi bowing at Dhoni's feet

You cannot copy content of this page