TRINETHRAM NEWS

అమరావతి

వైఎస్ షర్మిలకు థాంక్స్ చెప్పిన నారా లోకేష్

లోకేష్ కు వైఎస్సార్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ గిఫ్ట్ పంపిన షర్మిల

గిఫ్ట్ పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

నారా ఫ్యామిలీ తరపున క్రిస్మస్,న్యూ ఇయర్ శుభాకాంక్షలు

ట్విట్టర్ లో నారా లోకేష్