Puri Jagannath Rath Yatra : ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది

TRINETHRAM NEWS

The Odisha government is finalizing the arrangements for the world famous Puri Jagannath Rath Yatra

ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16 వరకు సాగనుంది.

ఈ ఏడాది యాత్ర లాగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Odisha government is finalizing the arrangements for the world famous Puri Jagannath Rath Yatra

You cannot copy content of this page

Scroll to Top