WhatsApp Image 2023 12 25 at 7.51.36 AM
బొర్రా గుహలకు రికార్డ్ స్థాయి పర్యాటకుల సందర్శన
అల్లూరి సీతారామరాజు జిల్లా
అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం.. ఒక్కరోజే పదివేల మంది పర్యాటకుల బొర్రా గుహల సందర్శన..
సుమారు ఎనిమిదిన్నర లక్షల ఆదాయం..రాత్రి 7 గంటల వరకు గుహలలోకి అనుమతించిన టూరిజం అధికారులు.. ఖాళీలేక వెనుదిరిగిన పలువురు పర్యాటకులు.
