జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 29 at 1.32.57 PM

TRINETHRAM NEWS

Chief Minister Revanth Reddy to Warangal today.

నేడు వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Trinethram News : వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శించనున్న సీఎం.

హనుమకొండ IDOC వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్న సీఎం.

అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అభివృద్ధిపై సీఎం సమీక్ష.

సాయంత్రం హనుమకొండలో మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Revanth Reddy to Warangal today.

You cannot copy content of this page