జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 27 at 17.12.06

TRINETHRAM NEWS

Dowry harassment case against actor Prithvi dismissed

Trinethram News : నటుడు పృథ్వీరాజ్ పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై సూర్యారావుపేట స్టేషన్లో 2016లో కేసు నమోదైంది. 2017లో రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లో ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dowry harassment case against actor Prithvi dismissed

You cannot copy content of this page