జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 27 at 17.06.16

TRINETHRAM NEWS

Big shock for Peddireddy

Trinethram News : పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ పదవికి హలీం బాషా రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుంది.. అధికారం ఉండదని హలీం బాషా వ్యాఖ్యానించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Big shock for Peddireddy

You cannot copy content of this page