జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 25 at 18.42.18

TRINETHRAM NEWS

Petition to Municipal Commissioner on Division 13 issues under RKGroup Director Katuku Praveen Kumar

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ 13వ డివిజన్ గల్లీ రోడ్ల పరిస్థితి గురించి డివిజన్ ప్రజల తరపున నగర పాలక సంస్థ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చిన ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ రామగుండం కార్పొరేషన్ గా ఏర్పడిన కూడా మా 13 వ డివిజన్ లోని ప్రతి గల్లీ గల్లీ రోడ్లు గ్రామ పంచాయితీ ని తలపించేలా ఉన్నాయి అని, పైగా దారి మధ్యలో డ్రైనేజీ కుండీలు పైకి ఉండి మట్టి రోడ్లు కిందికి ఉండటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని వివరించారు. అందుకు రామగుండం కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరలో సమస్య ని పరిష్కరిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition to Municipal Commissioner on Division 13 issues under RKGroup Director Katuku Praveen Kumar

You cannot copy content of this page