జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 21 at 11.12.37

TRINETHRAM NEWS

MLA’s wife committed suicide due to stomach ache?

జూన్ 21, కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అల్వాల్‌లోని ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలతోనే రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర కడుపునొప్పి సమస్యతో రూపాదేవి కొంతకాలంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా స్కూల్‌కు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్నారు. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA's wife committed suicide due to stomach ache?

You cannot copy content of this page