WhatsApp Image 2024 06 17 at 18.58.13
Assistant Grade-1 posts in NPCIL.. What is the salary?
Trinethram News : ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నెలకు రూ.38,250 జీతంతో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కనీసం 50 శాతం ఉత్తీర్ణతతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గలవారు ఈనెల 25వ తేదీ లోపు https://npcilcareers.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
