WhatsApp Image 2024 06 14 at 13.53.40
Under the auspices of Allindia Lawyers AILU Union
హైదరాబాదులో న్యాయవాదులకు రాష్ట్రస్థాయి వృత్తి శిక్షణ తరగతులు పోస్టర్ ఆవిష్కరణ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో న్యాయవాదులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి వృత్తి శిక్షణ తరగతులను ఈ నెల 15 16 తేదీలలో నిర్వహించబడుతుంది ఈరోజు బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ గోదావరిఖని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి AILU రాష్ట్ర ఉపాధ్యక్షులు కేంద్ర కమిటీ సభ్యురాలు చందాల శైలజ మరియు గోషిక ప్రకాశ్ ఎరుకల ప్రదీప్ కుమార్ సానం మురళీ భాను కృష్ణా దాదా సలాం రేష్మ సుజాత సభా తబస్సుం షానవాజ్ ప్రవలికా మార్కాపురం తిలక్ తదితర సీనియర్ జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
