జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 08 at 13.34.42

TRINETHRAM NEWS

Rajamouli shed tears over Ramoji Rao’s death

జూన్ 08, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీ నిర్మాతగా రాజమౌళి ‘శాంతినివాసం’ సీరియల్ తీశారు. బాహుబలి సహా ఎన్నో చిత్రాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈక్రమంలోనే రాజమౌళికి రామోజీరావుతో విడదీయరాని బంధం ఏర్పడింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajamouli shed tears over Ramoji Rao's death

You cannot copy content of this page