పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ: సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ
పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు..
సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.

పేదవాడికి భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పేదలకు భూములు పంచేందుకు..
పీవీ బలమైన పునాదులు వేశారు.

పీవీ కీర్తిని పెంచేలా..
తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది.

You cannot copy content of this page

Scroll to Top