Southwest Monsoon : జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

TRINETHRAM NEWS

Southwest Monsoon enters the state in the first week of June

మే 31, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు.

శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విమరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Southwest Monsoon enters the state in the first week of June

You cannot copy content of this page

Scroll to Top