WhatsApp Image 2024 05 30 at 16.27.09
YCP Lunch Motion Petition in High Court on Postal Ballot Rules
Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ :
పోస్టల్ బ్యాలెట్పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ సీఈవో ఎంకే మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పై ఈసీఐ మార్గదర్శకాలకు
వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల.కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది.
ఈ లంచ్ మోషన్ పిటిషన్ను ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
