జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 22 at 14.20.52

TRINETHRAM NEWS

Two-wheelers are owned by rural police

Trinethram News : చిలకలూరిపేట : మండలం లోని కావూరూ తోపాటు పలు గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైనా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే వస్తువులు దాచి ఉన్నారేమో అనే అనుమానం తో సోదాలు నిర్వహించడం జరిగింది. ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల గ్రామీణ సీఐ పి. శ్రీనివాస రెడ్డి, ఎస్సైలు జీ. రవి కృష్ణ వి. బాలకృష్ణ, సిబ్బంది తోపాటు పలువురు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two-wheelers are owned by rural police

You cannot copy content of this page