ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్

TRINETHRAM NEWS

Shock for IPS AB Venkateswara Rao

క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీఎస్ వ్యాజ్యం.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈనెల 8న క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సీఎస్ సవాల్‌ చేశారు.

క్యాట్‌ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని వ్యాజ్యం వేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shock for IPS AB Venkateswara Rao

You cannot copy content of this page

Scroll to Top