చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు

TRINETHRAM NEWS

చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు…

దీన్నిబట్టి దళితుల సంక్షేమంపై శ్రద్ధ ఎవరికి ఉందో అర్థమవుతుంది

గుంటూరు, విజయవాడలో టిడిపి నేతలు ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో రండి చూపిస్తాం…

క్రైస్తవ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా…?

రాష్ట్రంలోని దళితులందరి మద్దతు జగన్ కే ఉంది.. చంద్రబాబు & కో ను ఎట్టి పరిస్థితుల్లో దళితులు నమ్మరు…

సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగర్జున

You cannot copy content of this page

Scroll to Top