యూరప్ మోస్ట్ వాంటెడ్ పీపుల్ స్మగ్లర్ ‘ది స్కార్పియన్’ అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : ఐరోపా, బ్రిటన్‌లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్‌పిన్‌ ‘ది స్కార్పియన్‌’ను ఎట్టకేలకు ఇరాక్‌లో యూకే పోలీసులు అరెస్టు చేశారు. స్కార్పియన్‌ అసలు పేరు బర్జాన్‌ మాజిద్‌ అని సమాచారం. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బిబిసి చేసిన ఇన్వెస్టిగేషన్‌లో అతడిని ఇరాక్‌లోని సులేమానియా సిటీలో గుర్తించారు. దీని ఆధారంగా యూకేకు చెందిన నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంలో అతడిని అరెస్టు చేసింది.

You cannot copy content of this page

Scroll to Top