జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 11 at 09.01.12

TRINETHRAM NEWS

అందరికీ నమస్కారములు

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్ర్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార చివరి రోజు అయిన నేడు శనివారం (11-05-2024) ఉదయం 9 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధుయాష్కీ గౌడ్ గారి ఆధ్వర్యంలో కర్మాన్ ఘాట్ శ్రీ హనుమాన్ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతున్నది.

కావున పూజా కార్యక్రమము నందు ఎల్బీనగర్ నియొజకవర్గ ముఖ్య నేతలు, డివిజన్ల ఎన్నికల ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ల అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్లు , డైరెక్టర్లు , మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా, సేవాదళ్, యువజన, విద్యార్థి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర విభాగాల ముఖ్య ప్రతినిధులు అందరూ హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

         ఇట్లు
 ఏ శ్రీనివాస్ 

పీఆర్వో టు మధుయాష్కి గౌడ్

You cannot copy content of this page