https://youtu.be/aOEhg15MeQY?si=VgCISG3SIPbYkQob Trinethram News : కూటమి కార్యకర్తలు జాగ్రత్త ఉండాల్సిన సమయమిది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చొద్దు.. కూటమి కార్యకర్తలందరం కలిసి పనిచేద్దాం. వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని తరుముదాం. #TDPJSPBJPWinning