తెలంగాణ హై కోర్ట్ RGV నిర్మిస్తున్నవ్యూహం సినిమాపై హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని లోకేష్ పిటిషన్, ఈ పిటిషన్ పై 26న హైకోర్టు విచారణ