జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 11 at 16.46.38

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల :

తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు..

జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు..

అతడి వైఖరిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించిన ఈవో కార్యాలయ సిబ్బంది

నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు..

గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు.

You cannot copy content of this page