జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 11 at 11.14.56

TRINETHRAM NEWS

Trinethram News : కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో
కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు ఉన్నతాధికారులు స్వస్థి పలికారు. ఇకపై పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు
భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

You cannot copy content of this page