లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారంటూ పోస్టు కొవిడ్ లాక్‌డౌన్ నాటి న్యూస్ స్క్రీన్‌షాట్‌ను ఉపయోగించిన వ్యక్తి నిందితుడిని పసిగట్టి అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు