చంద్రబాబు ‘ప్రజాగళం’ షెడ్యూల్

TRINETHRAM NEWS

నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పర్యటన మొదలు పెట్టనున్నారు. ఇవాళ పలమనేరు తో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు.

రేపు రాప్తాడు, శింగనమల, కదిరిలో పర్యటిస్తారు.

శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు.

ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో పర్యటిస్తారు.

31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటించనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top