ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 26 at 15.42.47

TRINETHRAM NEWS

వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది.

ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది

ఇంకా 51.5 శాతం డీఏ బకాయి ఉండగా.. దానిని 43.2 శాతం వద్ద స్థిరీకరించింది.

వేతన సవరణ అనంతరం వచ్చే మూల వేతనంపై 43.2 శాతం డీఏను లెక్కించి జీతంతోపాటు చెల్లించనున్నారు.

You cannot copy content of this page